- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవినేని ఉమ ట్విట్.. చెప్పింది ఇదే
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ మాధ్యమంగా ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఆయనేమన్నారంటే.. ‘‘ఏపీలో ఒక్కరోజులోనే 7998కేసులు, 61మరణాలు. కరోనా తాండవం చేస్తుంది. కాస్ట్లీ అయిన కరోనా టెస్ట్‌లు ప్రజలకు అందుబాటులోకి తేవాలి. బెడ్స్, వెంటిలేటర్స్ సంఖ్య పెంచాలి. బాధితుల పట్లవివక్ష చూపకుండా అవగాహన పెంచేందుకు, కరోనా కట్టడికి, బాధితుల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు జగన్‌గారూ..’’ అంటూ ప్రశ్నించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ మాధ్యమంగా ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఆయనేమన్నారంటే.. ‘‘ఏపీలో ఒక్కరోజులోనే 7998కేసులు, 61మరణాలు. కరోనా తాండవం చేస్తుంది. కాస్ట్లీ అయిన కరోనా టెస్ట్‌లు ప్రజలకు అందుబాటులోకి తేవాలి. బెడ్స్, వెంటిలేటర్స్ సంఖ్య పెంచాలి. బాధితుల పట్లవివక్ష చూపకుండా అవగాహన పెంచేందుకు, కరోనా కట్టడికి, బాధితుల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు జగన్‌గారూ..’’ అంటూ ప్రశ్నించారు.
Next Story






