- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ మంత్రిపై దేవినేని ఉమ ఫిర్యాదు..!
<p>దిశ, వెబ్డెస్క్: వైసీసీ మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని తమను బెదిరించినట్లు ఆరోపిస్తూ.. తాడేపల్లి పోలీసు స్టేషన్లో దేవినేని ఉమ, టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో కొడాలి నాని సహా ఎమ్మెల్యేలు వంశీ, వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: వైసీసీ మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని తమను బెదిరించినట్లు ఆరోపిస్తూ.. తాడేపల్లి పోలీసు స్టేషన్లో దేవినేని ఉమ, టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో కొడాలి నాని సహా ఎమ్మెల్యేలు వంశీ, వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు.
Next Story






