- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మమ్మల్ని చంపాలని చూస్తున్నారు’
by Shyam |
<p>తమను వైసీపీ నేతలు చంపాలని చూస్తున్నారని టీడీపీ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. ఇందులో భాగంగానే భద్రతను తగ్గించారని తెలిపారు. కానీ, తమను ప్రజలే రక్షించుకుంటారని అన్నారు. అలాగే, చంద్రబాబు, లోకేశ్‌లను జైలుకు పంపేందుకు జగన్ కుట్రపన్నుతున్నారని చెప్పారు.</p>
తమను వైసీపీ నేతలు చంపాలని చూస్తున్నారని టీడీపీ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. ఇందులో భాగంగానే భద్రతను తగ్గించారని తెలిపారు. కానీ, తమను ప్రజలే రక్షించుకుంటారని అన్నారు. అలాగే, చంద్రబాబు, లోకేశ్‌లను జైలుకు పంపేందుకు జగన్ కుట్రపన్నుతున్నారని చెప్పారు.
Next Story






