- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గాలికొదిలేస్తే కరోనా తగ్గుతుందా’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తున్నా.. కట్టడి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చుందని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. గాలికి వదిలేస్తే కరోనా తగ్గుతుందా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతికుటుంబానికి 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వపరమైన చికిత్స, సౌకర్యాలు లేక ప్రైవేటు చికిత్సతో బాధితులు తట్టుకోలేక పోతుంటే మీరేంచేస్తున్నారన్న ప్రశ్నించిన చంద్రబాబు జగన్ సమాధానం చెప్పాలని దేవినేని వ్యాఖ్యానించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తున్నా.. కట్టడి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చుందని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. గాలికి వదిలేస్తే కరోనా తగ్గుతుందా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతికుటుంబానికి 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వపరమైన చికిత్స, సౌకర్యాలు లేక ప్రైవేటు చికిత్సతో బాధితులు తట్టుకోలేక పోతుంటే మీరేంచేస్తున్నారన్న ప్రశ్నించిన చంద్రబాబు జగన్ సమాధానం చెప్పాలని దేవినేని వ్యాఖ్యానించారు.
Next Story






