- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవరకొండ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
by Shyam |
<p>దిశ, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు గెలిచిన గ్రామ పంచాయితీలకు మంజూరైన రైతు వేదికలను మార్చినందుకు నిరసనగా బీజేపీ దేవరకొండ మండల శాఖ ఆధ్వర్యంలో పడమటిపల్లి గ్రామంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు పబ్బు సైదులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కేవలం అధికార పార్టీ సర్పంచులున్న గ్రామాలకే ఫేవర్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎర్ర భిక్షపతి, […]</p>

X
దిశ, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు గెలిచిన గ్రామ పంచాయితీలకు మంజూరైన రైతు వేదికలను మార్చినందుకు నిరసనగా బీజేపీ దేవరకొండ మండల శాఖ ఆధ్వర్యంలో పడమటిపల్లి గ్రామంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు పబ్బు సైదులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కేవలం అధికార పార్టీ సర్పంచులున్న గ్రామాలకే ఫేవర్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎర్ర భిక్షపతి, బీజేవైఎం మండలం అధ్యక్షులు బొడ్డుపల్లి అంజి, జనరల్ సెక్రెటరీ కుకుడాల పాండు, సెక్రెటరీ అంకూరి కిరణ్, తిరుపతి గౌడ్, బొడ్డుపల్లి మణికుమార్, ఇప్పలపల్లి రాజు, గోపి, లాలూ, అంకూరి చంద్రయ్య, గిరి, కృష్ణ, రమేష్, నగేష్, హరీష్, రాకేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






