- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రిటికల్ స్టేజీలో ఏపీఓ భారతి పరిస్థితి..
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్ : రాజకీయ నాయకుల ఒత్తిడి భరించలేక మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసిన ఏపీఓ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల ఏపీఓ భారతి కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. మండలానికి చెందిన ఓ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా ఆమె మంగళవారం ఉదయం ఆత్మహత్య యత్నం చేసింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో సీరియస్ కండిషన్‌లో ఉన్నట్టు కుటుంభసభ్యుల […]</p>

X
దిశ, మహబూబ్ నగర్ :
రాజకీయ నాయకుల ఒత్తిడి భరించలేక మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసిన ఏపీఓ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల ఏపీఓ భారతి కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. మండలానికి చెందిన ఓ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా ఆమె మంగళవారం ఉదయం ఆత్మహత్య యత్నం చేసింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో సీరియస్ కండిషన్‌లో ఉన్నట్టు కుటుంభసభ్యుల వెల్లడించారు.
Next Story






