- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పలిమేల వద్ద విచిత్రం.. ఆకాశాన్ని తాకుతున్న నీరు!
<p>దిశ, పలిమేల: భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో ముకునూర్ గ్రామ పరిధి కామనపల్లి ఎక్స్ రోడ్ అడవి ప్రాంతంలో నీరు వృథాగా పోతోంది. దేవాదుల ప్రాజెక్ట్ పైప్ లైన్ లీక్ అవడంతో నీరు ఆకాశానికి భారీగా ఎగిసిపడుతూ వృథాగా పోతుంది. దీంతో ఆ చుట్టుపక్కల వర్షకాలం మాదిరిగా ఆ నీరంతా కూడా పొంగిపొర్లుతోంది. శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఇలాగే నీరు వృథాగా పోతున్నా కూడా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. ఈ విషయం తెలిసి స్థానికులు మండిపడుతున్నారు.</p>

X
దిశ, పలిమేల: భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో ముకునూర్ గ్రామ పరిధి కామనపల్లి ఎక్స్ రోడ్ అడవి ప్రాంతంలో నీరు వృథాగా పోతోంది. దేవాదుల ప్రాజెక్ట్ పైప్ లైన్ లీక్ అవడంతో నీరు ఆకాశానికి భారీగా ఎగిసిపడుతూ వృథాగా పోతుంది. దీంతో ఆ చుట్టుపక్కల వర్షకాలం మాదిరిగా ఆ నీరంతా కూడా పొంగిపొర్లుతోంది. శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఇలాగే నీరు వృథాగా పోతున్నా కూడా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. ఈ విషయం తెలిసి స్థానికులు మండిపడుతున్నారు.


- Tags
- Devadula Project
Next Story






