- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా వైరస్‌ను డెట్టాల్ చంపలేదు!
by Shyam |
<p> నావల్ కరోనా వైరస్‌ను డెట్టాల్ స్ప్రే వాడటం ద్వారా మట్టుపెట్టవచ్చని సోషల్ మీడియాలో సంచరిస్తున్న ఓ వార్త గురించి డెట్టాల్ తయారీ సంస్థ ఆర్‌బీ స్పష్టతనిచ్చింది. డెట్టాల్ స్ప్రే బాటిల్ మీది లేబుల్ ప్రకారం అన్ని రకాల జలుబు వైరస్‌లను డెట్టాల్ చంపగలదని ఫేస్‌బుక్‌లో ఓ యూజర్ పెట్టిన పోస్టు మీద ఆర్‌బీ స్పందించింది. “ప్రస్తుతమున్న అత్యవసర పరిస్థితుల్లో అందరూ తయారీదారుల్లాగే ఆర్‌బీకి కూడా ఈ […]</p>

X
నావల్ కరోనా వైరస్‌ను డెట్టాల్ స్ప్రే వాడటం ద్వారా మట్టుపెట్టవచ్చని సోషల్ మీడియాలో సంచరిస్తున్న ఓ వార్త గురించి డెట్టాల్ తయారీ సంస్థ ఆర్‌బీ స్పష్టతనిచ్చింది. డెట్టాల్ స్ప్రే బాటిల్ మీది లేబుల్ ప్రకారం అన్ని రకాల జలుబు వైరస్‌లను డెట్టాల్ చంపగలదని ఫేస్‌బుక్‌లో ఓ యూజర్ పెట్టిన పోస్టు మీద ఆర్‌బీ స్పందించింది.
“ప్రస్తుతమున్న అత్యవసర పరిస్థితుల్లో అందరూ తయారీదారుల్లాగే ఆర్‌బీకి కూడా ఈ కొత్త వైరస్‌ని పరీక్షించే అవకాశం దొరకలేదు. అందుకే మా ఉత్పత్తి ప్రభావం దీని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పలేకపోతున్నాం” అని ప్రకటించింది. అలాగే వైరస్‌ని ఎదుర్కోవడంలో భాగంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపింది.
Next Story






