- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు ఇవీ..
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం కొత్తగా 62 కేసులు నమోదు కాగా అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో 1, వలస కూలీల్లో 19 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,761 కు చేరుకున్నది. అదేవిధంగా ఆసుపత్రి నుంచి ఏడుగురు డిశ్చార్జ్ కాగా మొత్తం వారి సంఖ్య 1,043 కు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం కొత్తగా 62 కేసులు నమోదు కాగా అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో 1, వలస కూలీల్లో 19 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,761 కు చేరుకున్నది. అదేవిధంగా ఆసుపత్రి నుంచి ఏడుగురు డిశ్చార్జ్ కాగా మొత్తం వారి సంఖ్య 1,043 కు చేరుకున్నది. మరో 670 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా సోకి శుక్రవారం ముగ్గురు మరణించడంతో కరోనా వల్ల ఇప్పటివరకు మరిణించిన వారి సంఖ్య 48 కి చేరింది.
Next Story






