- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బయోమెట్రిక్‌ను ఆపండి
by Chukka Sudharani |
<p>కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలోని పలు శాఖల్లో వెంటనే బయోమెట్రిక్ విధానాన్ని ఆపివేయాలంటూ.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రెనింగ్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 వరకు ఆయా ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని పాటించవద్దని.. కేవలం రిజస్టర్లలోనే సంతకాలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. tag: CET, notice, stop biometric, hyderabad</p>

X
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలోని పలు శాఖల్లో వెంటనే బయోమెట్రిక్ విధానాన్ని ఆపివేయాలంటూ.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రెనింగ్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 వరకు ఆయా ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని పాటించవద్దని.. కేవలం రిజస్టర్లలోనే సంతకాలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
tag: CET, notice, stop biometric, hyderabad
Next Story






