- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటుసారా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
by Shyam |
<p>దిశ, వరంగల్: నెక్కొండ మండలం నుంచి అక్రమంగా వరంగల్‌కు నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పర్వతగిరి సీఐ కిషన్ వివరాల ప్రకారం నాటుసారా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి 70 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పర్వతగిరి సీఐ వెల్లడించారు. Tags: natu sara fo und, 2 mem arrest, warangal, […]</p>

X
దిశ, వరంగల్: నెక్కొండ మండలం నుంచి అక్రమంగా వరంగల్‌కు నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పర్వతగిరి సీఐ కిషన్ వివరాల ప్రకారం నాటుసారా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి 70 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పర్వతగిరి సీఐ వెల్లడించారు.
Tags: natu sara fo und, 2 mem arrest, warangal, lockdown
Next Story






