- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టాలు తప్పిన రైలు
by Vemula.Srinu Prasad |
<p> నెల్లూరు జిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. నాలుగో ఫ్లాట్‌ఫామ్‌పై వస్తున్న సింహపురి ఎక్స్ ప్రెస్ ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కాగా, పలు రైళ్ల రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. అప్రమత్తమైన సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు.</p>

X
నెల్లూరు జిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. నాలుగో ఫ్లాట్‌ఫామ్‌పై వస్తున్న సింహపురి ఎక్స్ ప్రెస్ ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కాగా, పలు రైళ్ల రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. అప్రమత్తమైన సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు.
Next Story






