- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైకుని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల-ఆళ్లగడ్డ రోడ్డు మార్గంలోని దిబగుంట్ల మెట్ట వద్ద కారు, బైకును ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల-ఆళ్లగడ్డ రోడ్డు మార్గంలోని దిబగుంట్ల మెట్ట వద్ద కారు, బైకును ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






