- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ క్రైంలో డిప్యూటీ మేయర్ ఫిర్యాదు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మంగళవారం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ మేయర్‌కు కరోనా సోకడంతో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడీయాలో తప్పుడు పోస్టు చేసిన మహ్మద్ ఇమ్రాన్‌పై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని కోరుతూ సంబంధిత పోస్టుల స్క్రీన్ షాట్లను జత చేశారు.</p>
దిశ, న్యూస్‌బ్యూరో: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మంగళవారం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ మేయర్‌కు కరోనా సోకడంతో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడీయాలో తప్పుడు పోస్టు చేసిన మహ్మద్ ఇమ్రాన్‌పై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని కోరుతూ సంబంధిత పోస్టుల స్క్రీన్ షాట్లను జత చేశారు.
Next Story






