- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత పెద్దలతో డిప్యూటీ మేయర్ సమావేశం
<p>దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోరబండలోని పలు మతాల పెద్దలతో నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆదివారం సమావేశమయ్యారు. ప్రజలు ప్రార్థన స్థలాలకు వెళ్లకుండా ఇంట్లోనే దైవ ప్రార్థనలు చేసేవిధంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక మసీదు, సాయిబాబా టెంపుల్ పాలక కమిటీల సభ్యులు పాల్గొన్నారు. Tags: Deputy Mayor, meeting, religious elders, hyderabad</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోరబండలోని పలు మతాల పెద్దలతో నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆదివారం సమావేశమయ్యారు. ప్రజలు ప్రార్థన స్థలాలకు వెళ్లకుండా ఇంట్లోనే దైవ ప్రార్థనలు చేసేవిధంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక మసీదు, సాయిబాబా టెంపుల్ పాలక కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
Tags: Deputy Mayor, meeting, religious elders, hyderabad
Next Story






