బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆదివారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. మరోవైపు డీఆర్‌డీవో చైర్మన్‌ డా.జి.సతీష్‌రెడ్డి సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు సతీష్‌రెడ్డికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.</p>

బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆదివారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. మరోవైపు డీఆర్‌డీవో చైర్మన్‌ డా.జి.సతీష్‌రెడ్డి సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు సతీష్‌రెడ్డికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.

Next Story