- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జగన్‌ను అంతం చేసేందుకు కుట్ర.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌పై కుట్ర జరుగుతోందని, జగన్‌ను అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రోజూ భయపడుతున్నామని, జగన్‌కు రక్షణ కల్పించేందుకు వైసీపీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వల్లభనేని వంశీ, అంబటి, కొడాలి నానిని చంపేందుకు చంద్రబాబు సామాజికవర్గం చందాలు పోగు చేస్తోందంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Next Story