- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెచ్ఎండీఏ ఎస్టేట్ అధికారికి డిప్యూటేషన్ పొడగింపు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న డిప్యూటీ కలెక్టర్ కె.గంగాధర్ డిప్యూటేషన్ కాలాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన డిప్యూటేషన్ కాలం 2019 డిసెంబరు 20 నాటికే ముగిసింది. ఇప్పుడు ముగిసిన నాటి నుంచి 2020 డిసెంబరు 19వరకు పొడిగించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న డిప్యూటీ కలెక్టర్ కె.గంగాధర్ డిప్యూటేషన్ కాలాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన డిప్యూటేషన్ కాలం 2019 డిసెంబరు 20 నాటికే ముగిసింది. ఇప్పుడు ముగిసిన నాటి నుంచి 2020 డిసెంబరు 19వరకు పొడిగించారు.
Next Story






