- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్లాష్.. ఫ్లాష్.. రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త

X
దిశ, వెబ్‌డెస్క్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతుబంధు డబ్బుల జమపై క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 28 నుంచి రైతుబంధు డబ్బులు జమ చేయనుంది. విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వీటిని జమ చేయనుంది. 10 రోజుల్లో లబ్ధిదారులందరికీ డబ్బులు జమ చేయనుంది. గతంలో లాగే ఎకరం నుంచి మొదలుకుని అందరికీ నగదు జమ చేయనుంది.
Next Story