విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు

by  |
విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు
X

దిశ,వెబ్‌డెస్క్: విద్యా సంస్థల ప్రారంభంపై విద్యా‌శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల హాజరు కోసం తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అని తెలిపింది. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని చెప్పింది. ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం అవసరం లేదని పేర్కొంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించ వద్దని సూచించింది. వారికి డిటెన్షన్ ఉందని తెలిపింది. పదోతరగతి పరీక్షల షెడ్యూలు తర్వాత విడుదల చేస్తామని వెల్లడించింది.



Next Story

Most Viewed