- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
<p>దిశ, ములుగు : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ములుగు డీఈవో వాసంతి గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుండి 2021 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఆన్లైన్ ద్వారా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఢిల్లీ వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. http://mhrd.gov.in (MHRD) వైబ్సైట్ ద్వారా దరఖాస్తులను చివరి తేది 20-06-2021లోగా రిజిస్ట్రేషన్ […]</p>

X
దిశ, ములుగు : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ములుగు డీఈవో వాసంతి గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుండి 2021 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఆన్లైన్ ద్వారా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఢిల్లీ వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు.
http://mhrd.gov.in (MHRD) వైబ్సైట్ ద్వారా దరఖాస్తులను చివరి తేది 20-06-2021లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇట్టి అవకాశాన్ని ములుగు జిల్లాలోని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.
Next Story






