- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేసీకి మరోసారి బెయిల్ నిరాకరణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అనంతపురం కోర్టు నిరాకరించింది. దళిత పోలీసును దూషించిన కారణంగా జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అనంతపురం కోర్టు నిరాకరించింది. దళిత పోలీసును దూషించిన కారణంగా జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Next Story






