- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యానంద స్వామికి చేదు అనుభవం..
by Mallepaka Hamsa |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యానంద స్వామికి చేదు అనుభవం ఎదురైంది. విద్యానంద స్వామి శుక్రవారం వేములవాడ రాజన్న దర్శనం కోసం దేవాలయానికి వెళ్లగా.. ఆలయ ఈవో గుడిలోకి ఆయన్ను అనుమతించలేదు. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయన్న కారణంగానే విద్యానంద స్వామిని దేవాలయంలోకి వెళ్లనివ్వలేదని ఈవో తెలిపారు. రాజన్న సన్నిధిలోకి విద్యానందకు అనుమతి లభించకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి రావాల్సి వచ్చింది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యానంద స్వామికి చేదు అనుభవం ఎదురైంది. విద్యానంద స్వామి శుక్రవారం వేములవాడ రాజన్న దర్శనం కోసం దేవాలయానికి వెళ్లగా.. ఆలయ ఈవో గుడిలోకి ఆయన్ను అనుమతించలేదు. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయన్న కారణంగానే విద్యానంద స్వామిని దేవాలయంలోకి వెళ్లనివ్వలేదని ఈవో తెలిపారు. రాజన్న సన్నిధిలోకి విద్యానందకు అనుమతి లభించకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి రావాల్సి వచ్చింది.
Next Story






