ప్రభుత్వ ఆసుపత్రిలో అడిషనల్ కలెక్టర్‌కు ప్రసవం

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: సాధారణ వ్యక్తులే కాన్పుల కోసం పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తోన్న తరుణంలో ఖమ్మం అడిషనల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోన్న స్నేహలత అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమె మొదటి కాన్పు కోసం ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారు. తాజాగా.. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీంతో ఆమెను సాధారణ ప్రజలే కాకుండా, ప్రజాప్రతినిధులు అందరూ అభినందిస్తున్నారు.</p>

khammam Additional Collector snehalatha
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణ వ్యక్తులే కాన్పుల కోసం పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తోన్న తరుణంలో ఖమ్మం అడిషనల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోన్న స్నేహలత అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమె మొదటి కాన్పు కోసం ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారు. తాజాగా.. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీంతో ఆమెను సాధారణ ప్రజలే కాకుండా, ప్రజాప్రతినిధులు అందరూ అభినందిస్తున్నారు.

Next Story