- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్… నేడు ఢిల్లీ vs కోల్‌కత్తా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్2020లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నారు. ఈ మ్యాచ్ షార్జా వేదికగా జరగనుంది. చివరి మ్యాచ్ గెలుపుతో ఆత్మవిశ్వాసంతో కోల్‌కతా.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఢిల్లీ క్యాపిటల్స్ కసితో బరిలోకి దిగనున్నాయి. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, ధావన్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. ఆల్‌రౌండర్ రూపంలో స్టోయినిస్, అక్షర్ పటేల్ చక్కటి ప్రదర్శనను కనబరుస్తున్నారు. కోల్‌కతాలో సునిల్ నరైన్, ఆల్‌రౌండర్ ఆండ్రీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్2020లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నారు. ఈ మ్యాచ్ షార్జా వేదికగా జరగనుంది. చివరి మ్యాచ్ గెలుపుతో ఆత్మవిశ్వాసంతో కోల్‌కతా.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఢిల్లీ క్యాపిటల్స్ కసితో బరిలోకి దిగనున్నాయి. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, ధావన్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. ఆల్‌రౌండర్ రూపంలో స్టోయినిస్, అక్షర్ పటేల్ చక్కటి ప్రదర్శనను కనబరుస్తున్నారు. కోల్‌కతాలో సునిల్ నరైన్, ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును బాగా దెబ్బ తీస్తోంది. యంగ్ ప్లేయర్ శుభ్‌మాన్ గిల్, ఇయాన్ మోర్గాన్ గత మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరచడం కలిసొచ్చే అంశం. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.
Next Story






