ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి అన్ని వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. చివరకు న్యాయవ్యవస్థలు కూడా వైరస్ కారణం మూతపడుతున్నాయి. ఢిల్లీ వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకున్న హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. అన్ని రకాల విచారణలు వాయిదా వేసింది. ఆగస్టు 31 వరకు విచారణలు వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.</p>

ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి అన్ని వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. చివరకు న్యాయవ్యవస్థలు కూడా వైరస్ కారణం మూతపడుతున్నాయి. ఢిల్లీ వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకున్న హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. అన్ని రకాల విచారణలు వాయిదా వేసింది. ఆగస్టు 31 వరకు విచారణలు వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Next Story