- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారిని వెంటనే విధుల్లోకి తీసుకోండి.. హైకోర్టు కీలక ఆదేశాలు
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత విమాన సంస్థ ఎయిర్ ఇండియాలో పైలట్ల తొలగింపుపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమను విధుల్లో నుంచి తొలగించడంపై ఎయిర్ ఇండియా ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా గతేడాది తొలగించిన పైలట్లను వెంటనే మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా వారికి బాకీ ఉన్న వేతనాలను కూడా చెల్లించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత విమాన సంస్థ ఎయిర్ ఇండియాలో పైలట్ల తొలగింపుపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమను విధుల్లో నుంచి తొలగించడంపై ఎయిర్ ఇండియా ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా గతేడాది తొలగించిన పైలట్లను వెంటనే మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా వారికి బాకీ ఉన్న వేతనాలను కూడా చెల్లించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం వెల్లడించనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
Next Story






