- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ డిశ్చార్జి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ బారిన పడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఎట్టకేలకు కోలుకున్నారు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను మూడ్రోజుల కిందట ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఆరోగ్యం కొంచెం కుదుట పడటంతో ఆక్సిజన్ సపోర్ట్ కూడా తొలగించారు. ఆయనకు మళ్లీ టెస్టులు నిర్వహించగా శుక్రవారం వెల్లడైన రిపోర్టులో కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో మంత్రిని డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ బారిన పడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఎట్టకేలకు కోలుకున్నారు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను మూడ్రోజుల కిందట ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఆరోగ్యం కొంచెం కుదుట పడటంతో ఆక్సిజన్ సపోర్ట్ కూడా తొలగించారు. ఆయనకు మళ్లీ టెస్టులు నిర్వహించగా శుక్రవారం వెల్లడైన రిపోర్టులో కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో మంత్రిని డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Next Story






