- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పీఠం మాదే: అమిత్ షా
by Ramesh Goud |
<p> ఢిల్లీలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీకి 45కి పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. కేజ్రీవాల్ తీరుతో ప్రజలు విసిగిపోయారని షా అన్నారు. కాగా, ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నెల 8న పోలింగ్ జరుగనుంది.</p>

X
ఢిల్లీలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీకి 45కి పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. కేజ్రీవాల్ తీరుతో ప్రజలు విసిగిపోయారని షా అన్నారు. కాగా, ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నెల 8న పోలింగ్ జరుగనుంది.
Next Story






