- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్యులకు 5 స్టార్ హోటల్లో బస: ఢిల్లీ ప్రభుత్వం
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కోవిడ్ 19 బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ఐదు నక్షత్రాల హోటల్లో బస ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఆస్పత్రులు అయిన లోక్ నాయక హాస్పిటల్, జీబీ పంత్ హాస్పిటల్ లో కరోనా వైరస్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆరోగ్య మరియ కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ రెండు ఆస్పత్రులకు రెండు కిలోమీటర్ల దూరంలోని లలిత్ హోటల్ లో 100 రూములను ఏర్పాటు […]</p>

X
న్యూఢిల్లీ: కోవిడ్ 19 బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ఐదు నక్షత్రాల హోటల్లో బస ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఆస్పత్రులు అయిన లోక్ నాయక హాస్పిటల్, జీబీ పంత్ హాస్పిటల్ లో కరోనా వైరస్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆరోగ్య మరియ కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ రెండు ఆస్పత్రులకు రెండు కిలోమీటర్ల దూరంలోని లలిత్ హోటల్ లో 100 రూములను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. హోటల్ ఖర్చులను ప్రభుత్వమే భరించనుందని వివరించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు.
Tags : Doctors, covid 19,five star hotel, delhi government
Next Story






