- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో డెంగ్యూ నివారణకు మెగా ప్రచారం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపాలిటీల్లో మంగళవారం డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా నివారణకు మెగా ప్రచారాన్ని నేతలు ప్రారంభించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాస ప్రాంతం ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో దోమల నివారణ ఫాగింగ్ ప్రచారాన్ని ఉత్తర ఢిల్లీ మేయర్ జై ప్రకాశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమాజీ మంత్రి విజయ్ గోయెల్, బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షుడు శ్యామ్ జాజుల పాల్గొన్నారు. Delhi Civic Bodies Launch Campaign Against Dengue, Chikungunya, Malaria https://t.co/d1kdIVtxhA pic.twitter.com/DgS7laut4Y […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపాలిటీల్లో మంగళవారం డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా నివారణకు మెగా ప్రచారాన్ని నేతలు ప్రారంభించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాస ప్రాంతం ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో దోమల నివారణ ఫాగింగ్ ప్రచారాన్ని ఉత్తర ఢిల్లీ మేయర్ జై ప్రకాశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమాజీ మంత్రి విజయ్ గోయెల్, బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షుడు శ్యామ్ జాజుల పాల్గొన్నారు.
Delhi Civic Bodies Launch Campaign Against Dengue, Chikungunya, Malaria https://t.co/d1kdIVtxhA pic.twitter.com/DgS7laut4Y
— NDTV (@ndtv) August 25, 2020
Next Story






