బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

5

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 30 మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 7 మ్యాచులు ఆడిన ఢిల్లీ 5 మ్యాచుల్లో గెలిచింది. 2 పరాజయాలు నమోదు చేసుకుంది. రాజస్తాన్ కూడా 7 మ్యాచులు ఆడిన మూడింట్లో గెలిచి.. 4 మ్యాచుల్లో ఓడిపోయింది.