- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి టాస్ ఓడిన కోహ్లీ.. మ్యాచ్ గెలుస్తుందా?
<p>దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండూ జలమైన జట్లు కావడంతో.. ఎవరు గెలుస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అటు, కోహ్లీ ఎక్కువగా టాస్ ఓడిపోతూ ఉంటాడు. ఈ విషయాన్ని కోహ్లీ కూడా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు మరోసారి టాస్ ఓడిపోవడం విశేషం. జట్లు RCB: Virat Kohli(c), Devdutt Padikkal, Rajat Patidar, Glenn Maxwell, AB de Villiers(w), […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండూ జలమైన జట్లు కావడంతో.. ఎవరు గెలుస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అటు, కోహ్లీ ఎక్కువగా టాస్ ఓడిపోతూ ఉంటాడు. ఈ విషయాన్ని కోహ్లీ కూడా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు మరోసారి టాస్ ఓడిపోవడం విశేషం.
జట్లు
RCB: Virat Kohli(c), Devdutt Padikkal, Rajat Patidar, Glenn Maxwell, AB de Villiers(w), Washington Sundar, Daniel Sams, Kyle Jamieson, Harshal Patel, Yuzvendra Chahal, Mohammed Siraj
DC: Prithvi Shaw, Shikhar Dhawan, Rishabh Pant(w/c), Steven Smith, Shimron Hetmyer, Marcus Stoinis, Axar Patel, Amit Mishra, Kagiso Rabada, Ishant Sharma, Avesh Khan
Next Story






