- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ఛేదిస్తుందా?
<p>దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి వేదికగా ఐపీఎల్ సీజన్ 13లోని 55వ మ్యాచ్ మొదలుకానుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈ మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇక మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెరి 13 మ్యాచులు ఆడిన ఇరు జట్లు 7 మ్యాచుల్లో సమాన విజయాలు సాధించాయి. 14 పాయింట్లతో RCB రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ 3వ స్థానంలో కొనసాగుతుంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి వేదికగా ఐపీఎల్ సీజన్ 13లోని 55వ మ్యాచ్ మొదలుకానుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈ మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇక మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెరి 13 మ్యాచులు ఆడిన ఇరు జట్లు 7 మ్యాచుల్లో సమాన విజయాలు సాధించాయి. 14 పాయింట్లతో RCB రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ 3వ స్థానంలో కొనసాగుతుంది. అయితే, ఇటీవల ఆడిన మ్యాచుల్లో ఘోర పరాజయం పొందిన ఇరు జట్లు ఈ రోజు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి బ్యాక్ టు ఫామ్ అనేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచిచూడాల్సిందే.
Next Story






