- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఐపీఎల్ 27వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ -ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే 6 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచుల్లో విజయం సాధించి.. ఒకే మ్యాచ్‌లో ఒడిపోయింది. ఇక ముంబై 6 మ్యాచుల్లో 4 విజయాలు 2 పరాజయాలు నమోదు చేసింది. దీంతో ఈ మ్యాచుల్లో విజయం ఎవరు సాధిస్తారో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఐపీఎల్ 27వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ -ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.
కాగా, ఇప్పటికే 6 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచుల్లో విజయం సాధించి.. ఒకే మ్యాచ్‌లో ఒడిపోయింది. ఇక ముంబై 6 మ్యాచుల్లో 4 విజయాలు 2 పరాజయాలు నమోదు చేసింది. దీంతో ఈ మ్యాచుల్లో విజయం ఎవరు సాధిస్తారో అన్నఅంశం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రెండు జట్లు చాలా బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
Next Story






