- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ హార్డ్ హిట్టర్స్ ఔట్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే తడబడింది. తొలి పవర్ ప్లే ముగిసే సరికి 51 పరుగులు చేసినా.. కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ ధావన్(5) ఆర్చర్ వేసిన బంతిని కొట్టబోయి యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక పృథ్వీ షా(19) కూడా ఆర్చర్ ఓవర్‌లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(22) కాసేపు బ్యాట్ ఝులిపిస్తున్న సమయంలో జైస్వాల్ రన్ ఔట్ చేశాడు. దీంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే తడబడింది. తొలి పవర్ ప్లే ముగిసే సరికి 51 పరుగులు చేసినా.. కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ ధావన్(5) ఆర్చర్ వేసిన బంతిని కొట్టబోయి యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక పృథ్వీ షా(19) కూడా ఆర్చర్ ఓవర్‌లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(22) కాసేపు బ్యాట్ ఝులిపిస్తున్న సమయంలో జైస్వాల్ రన్ ఔట్ చేశాడు. దీంతో తొలి పవర్ ప్లే ముగిసే సరికి 51 పరుగులు చేసిన ఢిల్లీ జట్టు 3 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, స్రోయినిస్ ఉన్నారు. తొలి ఎనిమిది ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 70/3 గా ఉంది.
Next Story






