- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్‌లో రబాడ అరుదైన రికార్డు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ రబాడ అరుదైన ఘనత సాధించాడు. లీగ్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 27 మ్యాచ్‌ల్లోనే రబాడ ఈ ఫీట్ సాధించాడు. అతని తర్వాత సునీల్ నరైన్(32 మ్యాచ్‌లు), మలింగ(33), తాహిర్(35), మెక్లనగన్(36), అమిత్ మిశ్రా(37) ఉన్నారు. ఇక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ రబాడ అరుదైన ఘనత సాధించాడు. లీగ్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 27 మ్యాచ్‌ల్లోనే రబాడ ఈ ఫీట్ సాధించాడు. అతని తర్వాత సునీల్ నరైన్(32 మ్యాచ్‌లు), మలింగ(33), తాహిర్(35), మెక్లనగన్(36), అమిత్ మిశ్రా(37) ఉన్నారు. ఇక 50 వికెట్లు తీసేందుకు తక్కువ బంతులు వేసిన బౌలర్‌గానూ రబాడ సత్తా చాటాడు.
Next Story






