- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పోలింగ్.. 17.26శాతం
by Shamantha N |
<p> ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో ఒంటిగంట వరకు 17.26శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. 12గంటల వరకు 15.57శాతంగా ఉన్న పోలింగ్.. గంటలోపు దాదాపు రెండు శాతం పెరిగినట్టు తెలుస్తున్నది. పలు చోట్ల ఈవీయంలు కొద్దిసేపు మొరాయించినప్పటికీ, అధికారులు వెంటనే మరమ్మత్తులు చేసి పోలింగ్ కొనసాగించారు. ఇప్పటివరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.</p>

X
ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో ఒంటిగంట వరకు 17.26శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. 12గంటల వరకు 15.57శాతంగా ఉన్న పోలింగ్.. గంటలోపు దాదాపు రెండు శాతం పెరిగినట్టు తెలుస్తున్నది. పలు చోట్ల ఈవీయంలు కొద్దిసేపు మొరాయించినప్పటికీ, అధికారులు వెంటనే మరమ్మత్తులు చేసి పోలింగ్ కొనసాగించారు. ఇప్పటివరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
Next Story






