- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం హోం డెలివరీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వేళ మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మద్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్యం ఆర్డర్ చేసుకునేందుకు వెబ్ పోర్టల్ లేదా యాప్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆన్‌లైన్‌లో హోం డెలివరీ కోసం దేశీయ, విదేశీ మద్యం కొనుగోలు చేసుకునేందుకు తగిన ఏర్పాట్టు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇళ్లతోపాటు హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు కూడా మద్యం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వేళ మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మద్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్యం ఆర్డర్ చేసుకునేందుకు వెబ్ పోర్టల్ లేదా యాప్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆన్‌లైన్‌లో హోం డెలివరీ కోసం దేశీయ, విదేశీ మద్యం కొనుగోలు చేసుకునేందుకు తగిన ఏర్పాట్టు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇళ్లతోపాటు హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు కూడా మద్యం పంపిణీ చేయనున్నారు.
Next Story






