- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ ప్రశ్నాపత్రం లీక్.. ఎక్కడో తెలుసా?…
<p>దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరగవలసిన బీకాం చివరి ఏడాది అకౌంట్స్ మేనేజింగ్ అకౌంటింగ్ పరీక్షకి సంబంధించిన ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో అంతా అవాక్కయ్యారు. బుధవారం మధ్నాహం 2 గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా… ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం.. అంతకుముందే ఉదయం 11.42 గంటలకు సామాజిక మాధ్యమాల్లో […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరగవలసిన బీకాం చివరి ఏడాది అకౌంట్స్ మేనేజింగ్ అకౌంటింగ్ పరీక్షకి సంబంధించిన ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో అంతా అవాక్కయ్యారు.
బుధవారం మధ్నాహం 2 గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా… ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం.. అంతకుముందే ఉదయం 11.42 గంటలకు సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. అయితే ఈ పరీక్షను దాదాపు 25 వేల మంది విద్యార్థులు రాస్తున్నారు.
Next Story






