- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ్టితో ముగుస్తున్న రిజిస్ట్రేషన్ గడువు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో డిగ్రీ మొదటి దశ ఆన్‌లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో ముగియనుంది. అయితే, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 8వ తేదీన ముగుస్తుంది. తెలంగాణలో ఇప్పటివరకు 1,41,553 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. అయితే, నేటివరకు చాలా తక్కువమంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని.. మిగిలిన వారు తొందరగా ఇవ్వాలని ఆయన సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో డిగ్రీ మొదటి దశ ఆన్‌లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో ముగియనుంది. అయితే, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 8వ తేదీన ముగుస్తుంది. తెలంగాణలో ఇప్పటివరకు 1,41,553 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. అయితే, నేటివరకు చాలా తక్కువమంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని.. మిగిలిన వారు తొందరగా ఇవ్వాలని ఆయన సూచించారు.
Next Story






