- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందేందుకు ఈనెల 19 వరకు గడువు పొడిగించినట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతులు గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ విధానంలో అడ్మిషన్లు పొందేందుకు గడువు తేదీ ముగియగా… కరోనా నేపథ్యంలో ఈనెల 19 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందేందుకు ఈనెల 19 వరకు గడువు పొడిగించినట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతులు గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ విధానంలో అడ్మిషన్లు పొందేందుకు గడువు తేదీ ముగియగా… కరోనా నేపథ్యంలో ఈనెల 19 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Next Story






