- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాడ కారు ధ్వంసం కేసులో నిందితులు అరెస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారు ధ్వంసం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పాతబస్తీ ఛత్రినాకకు చెందిన యువకులుగా గుర్తించినట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ హిమామత్నగర్లోని ముఖ్దూంభవన్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారును ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వారిని అడ్డుకోవడానికి యత్నించిన భద్రతా సిబ్బంది సురేందర్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. సీసీ ఫుటేజీ ఆధారంగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారు ధ్వంసం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పాతబస్తీ ఛత్రినాకకు చెందిన యువకులుగా గుర్తించినట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ హిమామత్నగర్లోని ముఖ్దూంభవన్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారును ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వారిని అడ్డుకోవడానికి యత్నించిన భద్రతా సిబ్బంది సురేందర్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై విచారిస్తున్నారు.
Read Also…
Next Story






