- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదలకు కొట్టుకొచ్చిన కృష్ణజింక
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: వరదలకు కృష్ణజింక కొట్టుకొచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపేట మండలం వాడపాలెంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే, ఈ వరద నీటిలో కృష్ణజింక కొట్టుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు ఆ జింకను రక్షించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వరదలకు కృష్ణజింక కొట్టుకొచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపేట మండలం వాడపాలెంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే, ఈ వరద నీటిలో కృష్ణజింక కొట్టుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు ఆ జింకను రక్షించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.
Next Story






