- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడిలో జింక మృతి
by Shyam |
<p>దిశ, వరంగల్: లాక్‌డౌన్ కారణంగా అడవి జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పట్టపగలే జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓ జింకపై కుక్కులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో చోటుచేసుకుంది. నర్సరీ వద్దకు తాగునీటి కోసం జింక వచ్చినట్లు అధికారులు తెలిపారు.</p>

X
దిశ, వరంగల్: లాక్‌డౌన్ కారణంగా అడవి జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పట్టపగలే జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓ జింకపై కుక్కులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో చోటుచేసుకుంది. నర్సరీ వద్దకు తాగునీటి కోసం జింక వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Next Story






