- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో రెండేళ్లు వీహబ్ సీఈవోగా దీప్తి
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: వీహబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తోన్న దీప్తి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ బుధవారం ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మూడేళ్ల పాటు పొడిగించాలని దరఖాస్తు చేసుకోగా .. పరిశీలించిన ప్రభుత్వం రెండేళ్లకు అవకాశం ఇచ్చింది. ఆమెకు నెలకు రూ.2 లక్షల వేతనం, వేరియబుల్ రెమ్యూనరేషన్ కింద ఏడాదికి రూ.6లక్షలుగా నిర్ణయించారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: వీహబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తోన్న దీప్తి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ బుధవారం ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మూడేళ్ల పాటు పొడిగించాలని దరఖాస్తు చేసుకోగా .. పరిశీలించిన ప్రభుత్వం రెండేళ్లకు అవకాశం ఇచ్చింది. ఆమెకు నెలకు రూ.2 లక్షల వేతనం, వేరియబుల్ రెమ్యూనరేషన్ కింద ఏడాదికి రూ.6లక్షలుగా నిర్ణయించారు.
Next Story






