- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యాచార ఆరోపణలపై దీపిక కోస్టార్ అరెస్ట్
<p>దిశ, సినిమా: బాలీవుడ్ దివా దీపికా పదుకొనే XXX కోస్టార్ ‘క్రిస్ వు’ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఆరోపణలపై తనను అరెస్ట్ చేసినట్లు వివరించారు. యంగ్ గర్ల్స్‌ను తనతో సెక్స్ చేయాలని ప్రేరేపిస్తున్నాడని ఆన్‌లైన్‌లో వచ్చిన ఆరోపణలతో తనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో క్రిస్‌పై పబ్లిక్‌గానే ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి. 18 ఏళ్ల అమ్మాయి అండ్ గ్రూప్‌ను ఇంటికి ఆహ్వానించిన క్రిస్ టీమ్.. తమకు ఆల్కహాల్ తాగించి సెక్స్ చేయాలని […]</p>

దిశ, సినిమా: బాలీవుడ్ దివా దీపికా పదుకొనే XXX కోస్టార్ ‘క్రిస్ వు’ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఆరోపణలపై తనను అరెస్ట్ చేసినట్లు వివరించారు. యంగ్ గర్ల్స్‌ను తనతో సెక్స్ చేయాలని ప్రేరేపిస్తున్నాడని ఆన్‌లైన్‌లో వచ్చిన ఆరోపణలతో తనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో క్రిస్‌పై పబ్లిక్‌గానే ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి. 18 ఏళ్ల అమ్మాయి అండ్ గ్రూప్‌ను ఇంటికి ఆహ్వానించిన క్రిస్ టీమ్.. తమకు ఆల్కహాల్ తాగించి సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని వారు మీడియాకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి క్రిస్‌ను అదుపులోకి తీసుకున్నారని అనుమానం వ్యక్తమవుతుండగా.. తన టీమ్ దీనిపై ఇంకా రెస్పాండ్ కాలేదు. ఈ పాప్ స్టార్ దాదాపు డజన్‌కు పైగా బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉండగా.. ఈ న్యూస్‌తో కంపెనీలు తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. క్రిస్ సెలబ్రిటీ స్టేటస్‌తో తప్పించుకునే అవకాశం లేదని, తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్షించబడతారని ప్రభుత్వం ప్రకటించింది.






