- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గడువు పొడిగించారు.. సద్వినియోగం చేసుకోండి
<p>దిశ, వెబ్ డెస్క్: డీఈఈ సెట్ కన్వీనర్ ఓ ప్రకటన చేశారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) , డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇతర వివరాల కోసం వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: డీఈఈ సెట్ కన్వీనర్ ఓ ప్రకటన చేశారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) , డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇతర వివరాల కోసం వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.
Next Story






