- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తగ్గిన వింత వ్యాధి కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని దెందులూరు మండలం కొమిరేపల్లిలో వింత వ్యాధి కేసులు తగ్గాయి. శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. బాధితుల సంఖ్య 30 ఉండగా ..ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇద్దరు మినహా అందరూ డిశ్చార్జ్ అయ్యారు. అటు.. భీమడోలు మండలం పూళ్లలోనూ వింతవ్యాధి కేసులు అదుపులోకి వచ్చాయి. రెండ్రోజులుగా ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని దెందులూరు మండలం కొమిరేపల్లిలో వింత వ్యాధి కేసులు తగ్గాయి. శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. బాధితుల సంఖ్య 30 ఉండగా ..ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇద్దరు మినహా అందరూ డిశ్చార్జ్ అయ్యారు. అటు.. భీమడోలు మండలం పూళ్లలోనూ వింతవ్యాధి కేసులు అదుపులోకి వచ్చాయి. రెండ్రోజులుగా ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.
Next Story






