- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి మాదిరిగా మద్యం షాపులకు డెకరేషన్.. ఆసక్తిగా చూస్తున్న జనం
by Sridhar Babu |
<p>దిశ, పాలేరు: పెళ్లిళ్లకు, శుభకార్యాలకు తమ ఇళ్లను సహజంగానే అలంకరిస్తుంటారు. ఇక కొత్త దుకాణం ప్రారంభంలో కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్స్ ఇస్తూ ప్రముఖులతో ఓపెనింగ్స్ అట్టహాసంగా నిర్వహించడం సహజం. కానీ ప్రస్తుతం టెండర్ల ద్వారా కైవసం చేసుకున్న మద్యం షాపులు బుధవారం ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో షాప్ యజమానులు మద్యం ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రశాంత పల్లెటూరి వాతావరణం సృష్టిస్తున్నారు. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామానికి కొత్తగా కేటాయించబడ్డ వైన్ […]</p>

X
దిశ, పాలేరు: పెళ్లిళ్లకు, శుభకార్యాలకు తమ ఇళ్లను సహజంగానే అలంకరిస్తుంటారు. ఇక కొత్త దుకాణం ప్రారంభంలో కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్స్ ఇస్తూ ప్రముఖులతో ఓపెనింగ్స్ అట్టహాసంగా నిర్వహించడం సహజం. కానీ ప్రస్తుతం టెండర్ల ద్వారా కైవసం చేసుకున్న మద్యం షాపులు బుధవారం ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో షాప్ యజమానులు మద్యం ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రశాంత పల్లెటూరి వాతావరణం సృష్టిస్తున్నారు. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామానికి కొత్తగా కేటాయించబడ్డ వైన్ షాప్ ని అదే తరహాలో అలంకరిస్తున్నారు. దీంతో ఇక్కడి పరిస్థితిని చూసిన మద్యం ప్రియులు అవాక్కవుతున్నారు. ఇక వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్స్ సహితం ప్రకటించే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story






